Bro మూవీపై రాజకీయ చర్చగా మారిన Poonam Kour Tweet.. | Telugu OneIndia

2023-08-02 3

Poonam Kaur tweet on Bro movie goes viral with Pawan kalyans fans targetting the actress | నటి పూనమ్ కౌర్ మరోసారి పరోక్షంగా పవన్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసింది. రాజకీయాలు ఎంటర్‌టెయిన్మెంట్ చుట్టూ తిరుగుతుంటే,ఎంటర్‌టెయిన్మెంట్ రాజకీయాలు చుట్టూ తిరుగుతోందంటూ ట్వీట్ చేసింది.

#BroMovie
#PawanKalyan
#PoonamKour
#PoonamKourTweet
#BroMoviCollections
#Ambatirambabu
#YSRCP
#Janasena
#PawanKalyanFans
#PawankalyanvsAmbatiRambabu
#ProducerVishwaPrasad
#SaiDharamTej
~PR.39~